# Bible Ratna Vakyamulu — user reviews

> 1 indexed App Store user reviews of Bible Ratna Vakyamulu by Three Souls, rated 5.00/5 from 1 ratings.

- Source: https://appshunter.io/ios/app/bible-ratna-vakyamulu/id1542877649/reviews
- App overview in markdown: https://appshunter.io/ios/app/bible-ratna-vakyamulu/id1542877649.md
- Rating breakdown: 5★ 1 · 4★ 0 · 3★ 0 · 2★ 0 · 1★ 0

## Most critical reviews (1 lowest-rated)

### 5/5 — అసలైన సువార్త

*2020-12-08*

ఇదే అసలైన సువార్త. శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ఏసు ప్రభు భగవానులు మానవజాతిని కర్మనుండి రక్షించుటకు తానే స్వయముగా బోధించిన బోధ. ప్రపంచములోని ఎల్లరు మతాలకు దూరంగా దేవునివైపుకు పోవాలను కోరువారు చదివి ఆచరించి ఉపయోగము పొందగల గ్రంథము. ఈ గ్రంథము భగద్గీత ఖురాన్  మూడు  ఒక్కటే. మూడు గ్రంథాలు  ఒకే దేవుని గురించి చెప్తున్నాయి. మనుషులు తమ మూఢత్వాన్ని వదిలిపెట్టి అందరం ఒకే దేవుని నుండి వచ్చాము అని గుర్తించి దైవ జ్ఞానములొ ముందుకు వెళ్ళాలి.

---

*Data collected daily from the US App Store and indexed by [AppsHunter](https://appshunter.io/). User reviews are verbatim App Store reviews. Ratings, prices and chart positions refresh continuously; this snapshot is from 2026-06-05.*
