# Holy Bible పరిశుద్ధ గ్రంథము — Read, listen & pray in Telugu

> Read, listen & pray in Telugu (iPhone/iPad app by Naresh Podichetty.)

- Source: https://appshunter.io/ios/app/holy-bible/id6835172635 (this page in markdown: same URL + `.md`)
- Developer: [Naresh Podichetty](https://appshunter.io/developer/6793663069)
- Category: Reference, Books
- Price: Free
- Age rating: 12+
- Requires: iOS 15.0 · 44 MB
- Languages: American English, Telugu
- Released: 2026-11-15
- Data updated: 2026-11-18

## What is Holy Bible పరిశుద్ధ గ్రంథము?

పరిశుద్ధ గ్రంథము — తెలుగు బైబిలు

పూర్తి తెలుగు బైబిలును (66 గ్రంథాలు) చదవండి, వినండి, దేవుని వాక్యంతో ప్రతిరోజు నడవండి. ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది.

• చదవడం: అందమైన తెలుగు అక్షరాలు, అక్షరాల పరిమాణం, రాత్రి మోడ్, ఎరుపు అక్షరాల్లో యేసు మాటలు, English (KJV) తో పక్కపక్కనే.
• వినడం: ఫోన్ తెలుగు స్వరంలో అధ్యాయం మొత్తం వినండి — వేగం, స్వరం, నిద్ర టైమర్.
• వెతకడం: తెలుగులో, English లో, లేదా "prema" లాంటి English అక్షరాలతో తెలుగు పదాలు. "యోహాను 3:16" అని టైప్ చేస్తే అదే వచనానికి వెళ్తుంది.
• నేటి వాక్యం: ప్రతిరోజు ఒక వాక్యం, ఉదయం సాయంత్రం గుర్తు చేయడం.
• ప్రార్థనలు: వారంలోని రోజుకు, పండుగకు (మంచి శుక్రవారం, ఈస్టర్, క్రిస్మస్…) తగిన ఉదయ రాత్రి ప్రార్థనలు; సందర్భానికి తగిన ప్రార్థనలు; మీ ప్రార్థన పుస్తకం.
• ప్రసంగాలు: అంశం ఎంచుకొని ప్రసంగం సిద్ధం చేయండి; సిద్ధమైన ప్రసంగ ప్రణాళికలు.
• బైబిలు వ్యక్తులు: 123 మంది జీవితం, బలాలు, బలహీనతలు, పాఠాలు.
• పఠన ప్రణాళికలు: 26 ప్రణాళికలు — సంవత్సరంలో బైబిలు, కాలక్రమంలో బైబిలు, పండుగ కాలాలు, అంశాల వారీగా.
• నా బైబిల్: బుక్‌మార్క్‌లు, హైలైట్‌లు, నోట్స్, పఠన చరిత్ర, బ్యాకప్.
• దగ్గరలోని చర్చిలు: మీ చుట్టూ ఉన్న చర్చిలు, దూరం, దారి.
• యాప్ మీరు ఆపిన చోటే మళ్ళీ తెరుచుకుంటుంది.

The complete Telugu Bible with English (KJV) side by side — read, listen, search in Telugu or English, a daily verse, morning and night prayers for each day and church festival, a sermon builder, profiles of 123 Bible people, 26 reading plans, bookmarks, highlights and notes, and nearby churches. Works offline. No ads, no sign-up.

## Is Holy Bible పరిశుద్ధ గ్రంథము safe?

Not enough ratings yet to assess Holy Bible పరిశుద్ధ గ్రంథము.

## Is Holy Bible పరిశుద్ధ గ్రంథము legit?

Holy Bible పరిశుద్ధ గ్రంథము has limited verification signals. The AppsHunter Legitimacy Score for Holy Bible పరిశుద్ధ గ్రంథము is 58 out of 100 points across 7 verification signals from App Store and developer data.


## Version history (last 2 releases)

### 1.2.0 — 2026-11-17

కొత్తవి:
• ఆడియో సరిదిద్దబడింది: iPhone సైలెంట్ మోడ్‌లో ఉన్నా, స్క్రీన్ లాక్ అయినా బైబిలు వినిపిస్తుంది; ఉత్తమ తెలుగు స్వరం తనంతట ఎంపిక; స్వరం మరింత సహజంగా.
• 39 కొత్త బైబిలు వ్యక్తులు — మొత్తం 123 (బత్షెబ, నయమాను, అబీగయీలు, సమరయ స్త్రీ, తీతు…).
• 21 కొత్త పఠన ప్రణాళికలు — మొత్తం 26: కాలక్రమంలో బైబిలు, పాత-క్రొత్త నిబంధనలు కలిపి, 90 రోజుల్లో బైబిలు, క్రిస్మస్, శ్రమల కాలం, పరిశుద్ధ వారం, ప్రార్థన, ఆదరణ, కుటుంబం…
• "కీర్తనలు 23" వంటి సాధారణ తెలుగు పేర్లతో వెతకడం.
• iPad లో చదవడానికి సౌకర్యమైన వెడల్పు.

హోమ్ స్క్రీన్ విడ్జెట్‌లో నేటి వాక్యం; సంవత్సరమంతా ప్రతి రోజుకు వేరే వాక్యం, ప్రార్థన; సులభమైన ప్రారంభం; పెద్ద అక్షరాలు; బ్యాకప్ ఫైల్; డిసెంబర్ 1 నుండి క్రిస్మస్ పఠన ప్రణాళిక. New: a verse-of-the-day home-screen widget, a different verse and prayer for every day of the year, easy setup, one-tap Large text, backup to a file, undo, screen-reader support, iPad sharing fixed, and the Advent plan from 1 December.

New: audio fixed (plays with the silent switch on and the screen locked), 123 Bible people, 26 reading plans, better Telugu search and iPad reading.

### 1.0.0 — 2026-11-15

No release notes.

## More apps by Naresh Podichetty

- [Bloom Again](https://appshunter.io/ios/app/bloom-again/id6793663067)
- [CCAF Master](https://appshunter.io/ios/app/ccaf-master/id6796799412)

All apps by Naresh Podichetty: https://appshunter.io/developer/6793663069

---

*Data collected daily from the US App Store and indexed by [AppsHunter](https://appshunter.io/). User reviews are verbatim App Store reviews. Ratings, prices and chart positions refresh continuously; this snapshot is from 2026-11-18.*
