అసలైన సువార్త
ఇదే అసలైన సువార్త. శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ఏసు ప్రభు భగవానులు మానవజాతిని కర్మనుండి రక్షించుటకు తానే స్వయముగా బోధించిన బోధ. ప్రపంచములోని ఎల్లరు మతాలకు దూరంగా దేవునివైపుకు పోవాలను కోరువారు చదివి ఆచరించి ఉపయోగము పొందగల గ్రంథము. ఈ గ్రంథము భగద్గీత ఖురాన్ మూడు ఒక్కటే. మూడు గ్రంథాలు ఒకే దేవుని గురించి చెప్తున్నాయి. మనుషులు తమ మూఢత్వాన్ని వదిలిపెట్టి అందరం ఒకే దేవుని నుండి వచ్చాము అని గుర్తించి దైవ జ్ఞానములొ ముందుకు వెళ్ళాలి.
Show less